Image Source: Marflix

దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించిన ‘ఫైటర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

Image Source: Marflix

ఈ సినిమాలో దీపిక పదుకొనే నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.

Image Source: Marflix

దీపికా ఇంతకు ముందు కూడా చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్‌తో ప్రశంసలు అందుకుంది.

Image Source: Marflix

అవి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలుగా కూడా నిలిచాయి.

Image Source: YRF

‘పఠాన్’లో రుబాయిగా సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించారు. ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించింది.

Image Source: Red Chillies Entertainment

షారుక్ సరసనే ‘హ్యాపీ న్యూ ఇయర్’లో కూడా దీపిక కనిపించారు.

Image Source: Red Chillies Entertainment

ఇందులో డ్యాన్సర్‌గా తన నటనతో కూడా మెప్పించారు.

Image Source: Red Chillies Entertainment

‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో కూడా తమిళ అమ్మాయిగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేశారు.

Image Source: Bhansali Productions

ఇక ‘పద్మావత్’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Image Source: Dharma Productions

రణ్‌బీర్ సరసన నటించిన ‘ఏ జవానీ హై దివానీ’ లో కూడా మంచి పాత్రలో కనిపించారు.