అనవసర ప్రయాణాలు , గాయాలు - డిసెంబర్లో ఈ రాశివారు జాగ్రత్త



2023 సంవత్సరంలో ఆఖరి నెలలో వృషభ రాశివారి ఫలితం ఎలా ఉందంటే...



వృషభ రాశివారికి ఈ నెలలో గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు.



గృహంలో మార్పులొచ్చే అవకాశం ఉంది. అనవసర ప్రయాణాలు, వాహనాల రిపేర్లు , గాయాలపాలవడం జరగొచ్చు.



ఏడాది చివర్లో ఆర్థిక నష్టం జరిగే సూచనలున్నాయి.



చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. డబ్బు భారీగా ఖర్చవుతుంది.



అనూహ్య సంఘటనలు జరిగే అవకాశం ఉంది.



కుటుంబ జీవితం బాగానే ఉంటుంది.



విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి



వృషభ రాశివారి అదృష్ట సంఖ్య 4, కలిసొచ్చే రంగు ఆరెంజ్.Images Credit: Pixabay