ఈ 2 రాశులవారు స్ట్రాంగ్ గా ఆలోచిస్తారు కానీ నిర్ణయం తీసుకోలేరు అందరి ఆలోచనలూ ఒకేలా ఉండవు. అందరి ప్రవర్తనా ఒకేలా ఉండవు. పెరిగిన వాతావరణం, పరిస్థితుల ప్రభావంతో రియాక్షన్స్ మారుతాయి. అయితే మీరు రాశిని బట్టి కూడా మీ బలాలు, బలహీనతలు ఆధారపడిఉంటాయంటారు జ్యోతిష్యులు. తులా రాశి - వృశ్చిక రాశివారి బలహీనత ఏంటంటే.... తులా రాశివారు ప్రతీ విషయాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటారు..గట్టిగా ఫిక్సవుతారు..కానీ... నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి తేలిపోతారు. అటు ఇటు ఊగిసలాడతారు. వృశ్చిక రాశివారికి అపారమైన తెవివితేటలుంటాయి కానీ సరిగా మాట్లాడటం చేతకాదు. అవసరమైన సందర్భాల్లో కూడా తమ వాయిస్ వినిపించాలని అనుకున్నా ఒరిగిదేం ఉండదు. తులా, వృశ్చిక రాశులవారి ఆలోచనల్లో ఉన్నంత బలం వాటిని అమలు చేయడంలో ఉండదు..ఇదే వీరి బలహీనత... Image Credit: Pixabay