ఈ రెండు రాశుల్లో ఒకరికి ఈగో ఎక్కువ - మరొకరికి పద్ధతి ఎక్కువ సింహ రాశి - కన్యారాశి వారి బలహీనత ఏంటంటే.... అడవికి రాజు సింహం అయితే..మాకు మేమే రాజు అన్నట్టుంది సింహరాశి వారి తీరు. సింహ రాశివారికి చాలా ఇగో. ఎవ్వర్నీ లెక్కచేయరు. తమకు తామే సాటిఅన్నట్టు వ్యవహరిస్తారు ఆడంబరంగా జీవించడం సింహరాశివారికి ఇష్టం. అందుకే వీరు అందరికీ అహంకారుల్లా కనిప్తారు. కన్యా రాశివారికి పద్దతిగా ఉండాలనే ఆలోచన ఎక్కువ కన్యా రాశివారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు కానీ గీసుకున్న గీతనుంచి బయటకు రారు కన్యారాశివారు సొసైటీలో పద్ధతైన మనుషులు అనిపించుకుంటారు ... ఇవి మార్చుకోలేనంత బలహీతలు కావు కానీ...ఈ రెండు రాశులవారి తీరు అంతే... Image Credit: Pixabay