ఈ రెండు రాశుల వారిది ఆపోజిట్ మనస్తత్వం మిథున రాశివారు హడావుడికి మారుపేరు. వీళ్లకి మామూలు తొందరపాటు కాదు చకచకా పనులు చేసేస్తారు కానీ దానివల్ల మిస్టేక్స్ జరుగుతాయని అస్సలు ఆలోచించరు. అయితే తప్పులు చేయాలని చేయరు కానీ అలాజరిగిపోతాయంతే..ఇదే వీళ్లకి పెద్ద బలహీనత ర్కాటక రాశివారు చాలా సున్నిత మనస్కులు. సౌమ్యంగా కనిపిస్తారు. కర్కాటక రాశివారు ఎంత సౌమ్యులంటే వారికి కష్టం వచ్చి గట్టిగా మాట్లాడాల్సిన సమయంలోకూడా వారికి వారు సపోర్ట్ చేసుకోరు. ఎదుటి వారి ఇబ్బందిని తమ ఇబ్బందిగా భావిస్తారు...కర్కాటక రాశివారికి ఇదే పెద్ద బలహీనత వీరికి వారి బలహీనత తెలుసు, మార్చుకోవాలి ప్రయత్నిస్తారు కానీ అంత ఈజీగా సాధ్యపడదు... Image Credit: Pixabay