మేషం, వృషభం రాశులవారి బలహీనత ఇదే!



మేష రాశి
రాశివారు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు అస్సలు ఆలోచించరు.



మేష రాశివారు పని చేయాలంటే చేసేయాలంతే..



చేసేయాలని పని చేసేస్తే ఒక్కోసారి బెడిసికొట్టి బాధపడతారు



మార్చుకుందామని ఆలోచించినా మేష రాశివారి వీక్ నెస్ అంతే..



వృషభ రాశివారు మహా సోమరులు



వృషభ రాశివారు చేద్దాంలే, చూద్దాంలే అనే బ్యాచ్



కొంపలంటుకుపోతున్నా కూల్ గా ఉండటం వల్ల కొన్నిసార్లు నష్టపోతారు



అందుకే వృషభ రాశివారి జీవితం కూడా నెమ్మదిగా సాగుతుంది,.



Image Credit: Pixabay