తమలపాకు లేనిదే భారతీయుల ఇళ్ళలో ఏ పూజ జరగదు. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.



దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర తమలపాకుకి ఉంది. ఇందులోని ఔషధ గుణాలతో ఎన్నో రోగాలను నయం చేయవచ్చు.



మౌత్ ప్రెషనర్ గా పని చేస్తుంది. అజీర్తి సమస్య లేకుండా నివారిస్తుంది.



తమలపాకులతో చేసిన ఉత్పత్తులని తీసుకోవడం వల్ల వేసవి కాలంలో వేడిని అధిగమించవచ్చు.



భోజనం తర్వాత ఎక్కువ మంది పాన్ తీసుకోవడానికి కారణం ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి.



బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. జీవక్రియ రేటుని పెంచుతుంది.



తమలపాకు నమలడం వల్ల నోటి దుర్వాసన, కావిటీస్, ఫలకం దంతక్షయం ఏర్పరిచే బ్యాక్టీరియాను ఎదుర్కొంటుంది.



మొటిమల సమస్య ఎదుర్కోవడానికి చక్కగా పని చేస్తాయి. చర్మ అలర్జీలు, పొడి చర్మం వల్ల వచ్చే దద్దుర్లు నయం చేయడానికి సహాయపడుతుంది.



రక్తస్రావం ఆపుతుంది



ఎముకలను బలోపేతం చేసేందుకు అవసరమైన కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.



తమలపాకు రసం తీసుకోవడం వల్ల శరీరంలోని లోపలి నొప్పులు కూడా తగ్గుతాయి.
Images Credit: Pixabay/ Pexels