వావ్, రోజూ సైకిల్ తొక్కితే ఇన్ని ప్రయోజనాలా!

సైకిల్ తొక్కడం వల్ల పర్యావరణానికే కాదు, శరీరానికి కూడా మంచిదే.

రోజూ కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కితే మధుమేహం కంట్రోల్ అవుతుంది.

సైకిల్ తొక్కడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

సైకిలింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది.

సైకిలింగ్ చేసేవారికి మంచి నిద్ర పడుతుంది.

సైకిలింగ్ ఊపిరితిత్తులను బలపరుస్తుంది.

సైకిలింగ్ వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, అధిక రక్తపోటు సమస్యలుండవు.

బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి వ్యాయామం.

రోజూ ఒక గంట సైక్లింగ్ చేస్తే 300 కేలరీలు బర్న్ అవుతాయి.

Images and Video Credit: Pexels and Pixabay