బజ్‌రంగ్‌ పునియా - స్వర్ణం (65 కేజీలు)

సాక్షి మలిక్ - స్వర్ణం (62 కేజీలు)

చాన్నాళ్ల తర్వాత పతకం గెలవడంతో భావోద్వేగానికి గురైంది.

పతకం అందుకుంటున్న సాక్షి

దీపక్ పునియా - స్వర్ణం (86 కేజీలు)

దీపక్ పై ముందు నుంచీ పతక అంచనాలు ఉన్నాయి

దీపక్ పోరాటం

కాంస్యం గెలిచిన మోహిత్ గ్రెవాల్

కాంస్యం అందుకున్న దివ్య

బజరంగ్ కు ఇది మూడో కామన్వెల్త్ పతకం. రెజ్లింగ్లో భారత్ శుక్రవారం 3 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు సొంతం