సీతాఫలంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ లభిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే పండు కంటి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సీతాఫలం అల్సర్లను నయం చేస్తుంది సీతాఫలం అసిడిటీని నివారిస్తుంది సీతాఫలంలోని సూక్ష్మపోషకాలు మృదువైన చర్మాన్ని అందిస్తాయి సీతాఫలం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సీతాఫలం Hb స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది సీతాఫలంలో బయోయాక్టివ్ అణువులు ఉన్నాయి. ఇవి యాంటీ ఒబెసోజెనిక్, యాంటీ డయాబెటిస్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి. సీతాఫలాన్ని కస్టర్డ్ ఆపిల్ అని చెరిమోయా, స్వీట్‌సాప్ అని కూడా పిలుస్తారు. సీతాఫలం ఆరోగ్యానికి వరం