కరివేపాకును తీసిపారేయకండి, తింటే ఎంతో మంచిది!

కరివేపాకు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కరివేపాకులో రాగి, కాల్షియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు ఉంటాయి.

కరివేపాకులో ఉండే సుగుణాలు శరీరంలో టాక్సిన్లు, వ్యర్థ పదార్థాలు చేరకుండా కాపాడతాయి.

కరివేపాకు తింటే డయేరియా, మధుమేహం, మార్నింగ్ సిక్‌నెస్, వికారం వంటివి దరిచేరవు.

కరివేపాకు తినడం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.

కరివేపాకు చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి ఊబకాయం రాకుండా నివారిస్తుంది.

కరివేపాకులోని విటమిన్ A, C జుట్టురాలడాన్ని అడ్డుకోవడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

డయాబెటిక్ పేషెంట్లు కరివేపాకు తీసుకుంటే రక్తంలో చెక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది.

All Photos Credit: Pixabay.com