కీరాదోస 90 శాతం నీటితో నిండి ఉండి ఆరోగ్యానికి వివిధ ప్రయోజనాలు అందిస్తుంది.

వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే స్కిన్, జుట్టుకు కూడా చాలా మంచిది.

అందుకే వీటిని చాలామంది డైరక్ట్​గా, సలాడ్స్​లో కలిపి తీసుకుంటారు.

మీరు కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతుంటే వీటిని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు.

వీటిలోని యాంటీ క్యాన్సర్ లక్షణాలు అల్సర్​ను తగ్గిస్తాయి.

రక్తపోటును అదుపులో ఉంచడంలో కీరాదోసలు బాగా హెల్ప్ చేస్తాయి.

కీరాదోస మీరు హైడ్రేటెడ్​గా ఉండడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఇవి తలనొప్పి నుంచి ఉపశమనం కూడా అందిస్తాయి. (Images Source : Unsplash)