బిట్‌కాయిన్ 0.43 శాతం పెరిగి రూ.22.01 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 0.11 శాతం పెరిగి రూ.1,34,959 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.10 శాతం పెరిగి రూ.83.11, బైనాన్స్ కాయిన్ 0.09 శాతం పెరిగి రూ.17,651, రిపుల్ 2.55 శాతం పెరిగి రూ.41.11, యూఎస్‌డీ కాయిన్ 0.09 శాతం పెరిగి రూ.83.07, లిడో స్టేక్డ్ ఈథర్ 0.11 శాతం పెరిగి రూ.1,34,972, డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.5.14 వద్ద కొనసాగుతున్నాయి. హైఫై ఫైనాన్స్, మెయిన్‌ఫ్రేమ్, సీయూఎస్‌డీటీ, యూనిబాట్, టామినెట్, న్యూమరైర్, వరల్డ్ కాయిన్ లాభపడ్డాయి. వెటార్, అపెకాయిన్, ఎచిలాన్ ప్రైమ్, ఓపెన్ ఎక్స్‌ఛేంజ్, లుస్కో, ఆకాశ్ నెట్‌వర్క్, క్రిప్టాన్ డావో నష్టపోయాయి.