నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 20,192 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 319 పాయింట్లు పెరిగి 67,838 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 230 పాయింట్ల లాభంతో 46,231 వద్ద స్థిరపడింది.



బజాజ్‌ ఆటో (6.29%), హీరోమోటో (2.25%), ఎం అండ్‌ ఎం (2.17%), గ్రాసిమ్‌ (1.99%), హెచ్‌సీఎల్‌ టెక్‌ (1.60%) షేర్లు లాభపడ్డాయి.



బీపీసీఎల్‌ (1.60%), ఏసియన్‌ పెయింట్స్‌ (1.24%), హిందుస్థాన్‌ యునీలివర్‌ (1.27%), టాటా కన్జూమర్‌ (0.92%), బ్రిటానియా (0.97%) షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలహీనపడి 83.18 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.59,670 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.500 పెరిగి రూ.74,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.410 పెరిగి రూ.24,410 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 22,16,412 వద్ద ఉంది.