బజాజ్ ఆటో (6.29%), హీరోమోటో (2.25%), ఎం అండ్ ఎం (2.17%), గ్రాసిమ్ (1.99%), హెచ్‌సీఎల్ టెక్ (1.60%) షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్ (1.60%), ఏసియన్ పెయింట్స్ (1.24%), హిందుస్థాన్ యునీలివర్ (1.27%), టాటా కన్జూమర్ (0.92%), బ్రిటానియా (0.97%) షేర్లు నష్టపోయాయి.