హిందాల్కో (3.30%), యూపీఎల్ (3.86%), ఎంఅండ్‌ఎం (2.41%), ఓఎన్‌జీసీ (2.15%), దివిస్ ల్యాబ్ (2.00%) షేర్లు లాభపడ్డాయి. ఏసియన్ పెయింట్స్ (1.15%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (0.97%), కోల్ ఇండియా (0.86%), బ్రిటానియా (0.74%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (0.71%) నష్టపోయాయి.