కోల్ ఇండియా (3.21%), గ్రాసిమ్ (3.13%), టాటా మోటార్స్ (2.92%), భారతీ ఎయిర్ టెల్ (2.76%), టైటాన్ (2.36%) షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీ (1.09%), అదానీ పోర్ట్స్ (1.33%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (1.47%), ఎల్‌టీ (1.09%), సిప్లా (1.04%) నష్టపోయాయి.