నిఫ్టీ 3 పాయింట్లు తగ్గి 19,993 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 94 పాయింట్లు తగ్గి 67,221 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 59 పాయింట్ల నష్టంతో 45,511 వద్ద ముగిసింది.



టీసీఎస్‌ (2.64%), ఎల్‌టీ (1.88%), ఇన్ఫీ (1.66%), అల్ట్రాటెక్‌ సెమ్‌ (1.43%), డాక్టర్‌ రెడ్డీస్‌ (1.41%) షేర్లు లాభపడ్డాయి.



బీపీసీఎల్‌ (3.79%), ఎన్టీపీసీ (3.60%), పవర్‌గ్రిడ్‌ (3.25%), అదానీ ఎంటర్‌ప్రైజైస్‌ (3.17%), కోల్‌ ఇండియా (3.08%) షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు బలపడి 83.03 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.59,830 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.500 పెరిగి రూ.74,500 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.23,830 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ రూ.21.39 లక్షల వద్ద కొనసాగుతోంది.