బిట్‌కాయిన్‌ 0.66 శాతం తగ్గి రూ.21.31 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 2.31 శాతం తగ్గి రూ.1,35,832 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.15 శాతం తగ్గి రూ.82.98,



బైనాన్స్‌ కాయిన్‌ 2.63 శాతం తగ్గి రూ.17,198,



రిపుల్‌ 5.27 శాతం తగ్గి రూ.39.29,



యూఎస్‌డీ కాయిన్‌ 0.11 శాతం తగ్గి రూ.83.03,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 2.34 శాతం తగ్గి రూ.1,31,683,



డోజీ కాయిన్ 0.07 శాతం తగ్గి రూ.5.03 వద్ద కొనసాగుతున్నాయి.



ఎంజిన్‌ కాయిన్‌, స్టేటస్‌, ఎవర్‌స్కేల్‌, రిబ్బన్ ఫైనాన్స్‌, ట్రైబ్‌, గ్యాలరీ కాయిన్‌, ఫంక్షన్‌ ఎక్స్‌ లాభపడ్డాయి.



సీయూఎస్‌డీటీ, బ్లాక్స్‌, బోన్‌ షిబాస్వాప్‌, ఆకాశ్ నెట్‌వర్క్‌, యూఎంఏ, రాల్‌బిట్‌ కాయిన్‌, ఆర్బిట్రామ్ నష్టపోయాయి.