అదానీ పోర్ట్స్ (7.10%), అపోలో హాస్పిటల్స్ (2.18%), అదానీ ఎంటర్‌ప్రైజెస్ (3.68%), యాక్సిస్ బ్యాంక్ (2.32%), పవర్ గ్రిడ్ (2.18%) షేర్లు లాభపడ్డాయి. కోల్ ఇండియా (1.15%), బజాజ్ ఫైనాన్స్ (0.28%), ఓఎన్‌జీసీ (0.27%), ఎల్‌టీ (0.18%) షేర్లు నష్టపోయాయి.