బిట్‌కాయిన్‌ 0.04 శాతం పెరిగి రూ.21.46 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.53 శాతం పెరిగి రూ.1,35,665 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.01 శాతం పెరిగి రూ.83.03,



బైనాన్స్‌ కాయిన్‌ 0.32 శాతం పెరిగి రూ.17,855,



రిపుల్‌ 1.13 శాతం పెరిగి రూ.41.80,



యూఎస్‌డీ కాయిన్‌ 0.03 శాతం పెరిగి రూ.83.04,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.50 శాతం పెరిగి రూ.1,35,629,



డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.5.28 వద్ద కొనసాగుతున్నాయి.



ఈ రాడిక్స్‌, వేవ్స్‌, రాడిక్స్‌, వ్రాప్డ్‌ సెంట్రీఫ్యూజ్‌ సెంట్రీఫ్యూజ్‌, యూఎంఏ, స్టెల్లార్‌ లాభపడ్డాయి.



క్రిప్టాన్‌ డావో, ఫెచ్‌ ఏఐ, లుస్కో, ఓపెన్‌ క్యాంపస్‌, ఆకాశ్ నెట్‌వర్క్‌, న్యూమరైర్‌, లైవ్‌పీర్‌ నష్టపోయాయి.