బిట్‌కాయిన్ 0.05 శాతం పెరిగి రూ.21.39 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.67 శాతం తగ్గి రూ.1,31,001 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.02 శాతం పెరిగి రూ.82.90, బైనాన్స్ కాయిన్ 0.31 శాతం పెరిగి రూ.17,375, రిపుల్ 1.45 శాతం తగ్గి రూ.39.19, యూఎస్‌డీ కాయిన్ 0.07 శాతం పెరిగి రూ.82.88, లిడో స్టేక్డ్ ఈథర్ 1.26 శాతం తగ్గి రూ.1,30,848, డోజీ కాయిన్ 0.05 శాతం పెరిగి రూ.5.07 వద్ద కొనసాగుతున్నాయి. ఆప్టిమిజమ్, ట్రస్ట్ వ్యాలెట్, అయిలెఫ్, ఇంజెక్టివ్, క్రిప్టాన్ డావో, మెటల్ డావో లాభపడ్డాయి. బ్లాక్స్, లుస్కో, ఆకాశ్ నెట్‌వర్క్, స్టార్‌గేట్ ఫైనాన్స్, సేఫ్‌పాల్, బోన్ షిబా స్వాప్, వ్రాప్డ్ సెంట్రిఫ్యూజ్ నష్టపోయాయి.