నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 20,070 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 245 పాయింట్లు పెరిగి 67,466 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 398 పాయింట్ల లాభంతో 45,909 వద్ద ముగిసింది.



కోల్‌ ఇండియా (3.21%), గ్రాసిమ్‌ (3.13%), టాటా మోటార్స్‌ (2.92%), భారతీ ఎయిర్‌ టెల్‌ (2.76%), టైటాన్‌ (2.36%) షేర్లు లాభపడ్డాయి.



ఎల్‌టీ (1.09%), అదానీ పోర్ట్స్‌ (1.33%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (1.47%), ఎల్‌టీ (1.09%), సిప్లా (1.04%) నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలహీనపడి 82.99 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.59,450 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.1000 తగ్గి రూ.73,500 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.230 పెరిగి రూ.24,060 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 21,65,903 వద్ద ఉంది.