నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 20,103 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 52 పాయింట్లు పెరిగి 67,518 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 91 పాయింట్ల లాభంతో 46,000 వద్ద స్థిరపడింది.



హిందాల్కో (3.30%), యూపీఎల్‌ (3.86%), ఎంఅండ్‌ఎం (2.41%), ఓఎన్‌జీసీ (2.15%), దివిస్‌ ల్యాబ్‌ (2.00%) షేర్లు లాభపడ్డాయి.



ఏసియన్‌ పెయింట్స్‌ (1.15%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ (0.97%), కోల్‌ ఇండియా (0.86%), బ్రిటానియా (0.74%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (0.71%) నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి 83.04 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.59,450 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.73,500 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.24,000 వద్ద ఉంది.



బిట్ కాయిన్ ₹ 21,84,781వద్ద ఉంది.