డిసెంబరు 4 లేదా 5 తేదీల్లో అండమాన్‌ సముద్రంలో ఇంకో అల్పపీడనం



ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీయడంతో ప్రస్తుతం ఏపీలో పొడి వాతావరణం



మధ్య భారతంలో నెలకొన్న చలి గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో పెరిగిన చలి



గత కొన్ని రోజులుగా వీస్తున్న పొడిగాలుల వలన ఏపీలోని గాలులు బాగా దుమ్ముతో నిండి ఉన్నాయి



విశాఖలో అత్యధికంగా 246 ఏ.క్యూ.ఐ. నమోదు, తిరుపతిలో 204 నమోదు



తెలంగాణలో పొడిగానే వాతావరణం, వచ్చే 5 రోజులు ఇంతే



హైదరాబాద్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 14 డిగ్రీల సెంటీగ్రేడ్



గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్లు