టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ఆరు కార్లు ఒకదాన్ని మరొకటి బలంగా ఢీ కొట్టాయి.
రేవంత్ రెడ్డి ప్రమాదం నుంచి రేవంత్ క్షేమంగా బయటపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ వద్ద ప్రమాదం జరిగింది
ప్రమాద సమయంలో బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.
ప్రమాదం జరిగిన వాహనాలలో కొన్ని చానల్స్ రిపోర్టర్స్ కూడా ఉన్నారు.
శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు రేవంత్ రెడ్డి వెళ్లారు.
పనులు పూర్తి చేయకపోతే కాంగ్రెస్ పోరాడుతుందని హెచ్చరించారు.