ఓ యువ ఐఏఎస్ చేసిన బ్రేక్ డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి జగిత్యాల అడిషనల్ కలెక్టర్ మంద మకరందు చేసిన డ్యాన్స్ చూస్తే కేక అంటారు కాలేజీ రోజుల్లో యువ ఐఏఎస్ మకరంద్ చాలా యాక్టివ్ గా ఉండేవారు జగిత్యాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. అటు చదువులో రాణించే మకరంద్, ఇటు కల్చరల్ ఈవెంట్లలోనూ యాక్టివ్ ప్రేమికుడు, అల వైకుంటపురములో సినిమా పాటలకు ఆయన కాలేజీ రోజుల్లో డ్యాన్స్ చేశారు ముక్కాల ముక్కాబుల పాటకు వేసిన బ్రేక్ డ్యాన్స్ చేశారు అల వైకుంఠపురములో సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ సైతం ప్రాక్టీస్ చేశారు యువ ఐఏఎస్ కాలేజీ రోజుల్లో చేసిన డ్యాన్స్ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి సిరిసిల్ల జిల్లాకు చెందిన మకరంద్ సివిల్స్ లో 110వ ర్యాంకు సాధించారు