రాజన్న సిరిసిల్ల జిల్లా కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది చందుర్తి మండలం మూడపల్లి లో యువతి కిడ్నాప్ కథ సుఖాంతం అయింది గుడి నుంచి బయటకు రాగానే ఉదయం 5 గంటలకు యువతి కిడ్నాప్ తండ్రిని నెట్టివేసి యువతిని కిడ్నాప్ చేయడంతో హైడ్రామా కిడ్నాప్ ఘటనతో యువతి కుటుంబంతో పాటు పోలీసులు టెన్షన్ పడ్డారు. తాను పెళ్లి చేసుకున్నామని, సోషల్ మీడియాలో ప్రేమికులు వీడియో పోస్ట్ తానే లవర్ జానీని రమ్మన్నాను అని వీడియోలో యువతి వెల్లడి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, కుటుంబం ఒప్పుకోలేదన్న యువతి ఇష్టపూర్వకంగానే జానీని పెళ్లి చేసుకున్నట్లు శాలిని తెలిపింది