కొందరికి ఎంత తిన్నా సరే మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది.

అయితే ఈ ఫుడ్​ క్రేవింగ్స్​ని ఫుడ్స్​తోనే కంట్రోల్ చేయవచ్చు.

ఓట్స్​లోని కార్బోహైడ్రేట్స్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి.

అవకాడోలోని ఫైబర్​.. మీకు మెరుగైన జీర్ణక్రియను అందించి ఆకలిని తగ్గిస్తుంది.

బాదంలోని ప్రోటీన్లు, ఫైబర్​ మిమ్మల్ని కడుపు నిండుగా ఉంచుతాయి.

చియాలోని హెల్తీ ఫ్యాట్స్ ఆకలిని తగ్గించి.. బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తాయి.

యాపిల్స్​లోని ఫైబర్, వాటర్ కంటెంట్ తరచూ తినాలనే కోరికను కంట్రోల్ చేస్తుంది.

All Images Credit : Pinterest