అమ్మాయిల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది.

ఇది భావోద్వేగ, శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.

ఋతుచక్రాన్ని కూడా ఈ సమస్య బాగా డిస్టర్బ్ చేస్తుంది.

దీనిని కంట్రోల్ చేసేందుకు రెగ్యులర్ వ్యాయామాలు చేయాలి.

తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయిలను తగ్గించాలి.

భోజనంలో తగినంత ప్రోటీన్​ ఉండేలా చూసుకోవాలి.

ఎత్తుకు తగినంత బరువు ఉండేలా మీ శరీరాన్ని ప్రిపేర్ చేయాలి.

ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి. (Image Source : Unsplash)