థైరాయిడ్ తో బాధపడుతున్నారా? అయితే, ఈ ఫుడ్స్ తీసుకోండి!

థైరాయిడ్ గ్రంథి మెడ కింది భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది.

ఇది శరీరంలోని జీవక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

పోషకాహార లోపం, ఒత్తిడి కారణంగా థైరాయిడ్ సమస్యలు ఏర్పడుతాయి.

థైరాయిడ్ తో బాధపడే రోజువారీ ఆహారంలో కొన్ని సూపర్‌ ఫుడ్స్ చేర్చుకోవాలి.

ఉసిరి: దీనిలోని విటమిన్ సి థైరాయిడ్ సమస్యను అదుపు చేస్తుంది.

కొబ్బరి: కొబ్బరిలో MCFA, MTC జీవక్రియను మెరుగు పరుస్తాయి.

గుమ్మడి గింజలు: వీటిలోని జింక్ థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

బ్రెజిల్ నట్స్: వీటిలోని సెలీనియం థైరాయిడ్ సమస్యను అదుపు చేస్తుంది.

పెసర్లు: వీటిలోని ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు థైరాయిడ్ సమస్యలను తొలగిస్తాయి.