పెళ్లి కొంత మందికి నూరేళ్ల పంటైతే కొందరికి నిరంతర మంట. ఆవిషయం పెళ్లికి ముందే గుర్తిస్తే మంచిది.

పెళ్లి మీకు అవసరమా? కాదా తెలిపే కొన్ని సంకేతాలు తెలుసుకుందాం.

మీ మధ్య ఉన్న ప్రేమను పదిమందికి తెలిపేందుకు వివాహం ఒక మార్గం.

కొందరు అలాంటి ప్రమాణాలేవీ లేకుండా రిలేషన్ షిప్ పట్ల నిబద్ధత కలిగి ఉండడం ముఖ్యం అని భావిస్తారు.

పెళ్లి ఖర్చుతో కూడుకున్నది. జీవితకాలపు సంపాదన ఒక్క రోజులో ఖర్చు చేయాలా అనే ఆలోచన వస్తే పెళ్లి వద్దు.

పెళ్లిని మహిళలను అణచివేసే సాంప్రదాయమని భావన. ఆ ఆలోచనలు మీలో ఉంటే పెళ్లి వద్దు.

కొంత మందికి ఇంటి పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. మీకూ అలా అనిపిస్తే పెళ్లి వద్దు.

పెళ్లిలో వధువరులే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కానీ, కొందరికి అలా ఉండటం ఇష్టం ఉండదు.

కొంత మందికి పెళ్లి కంటే ట్రావెలింగ్ కి ఖర్చు పెట్టడం ఇష్టం ఉంటుంది. మీకూ ఆ ఆలోచన ఉందా?

ఈ లక్షణాలన్నీ మీకు మ్యాచ్ అవుతున్నట్లయితే పెళ్లి చేసుకోవద్దు. - Representational Image: Pexels