పీరియడ్స్ సమయంలో సబ్జాలు తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు నిపుణులు.

వీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.

పీరియడ్స్ సమయంలో సబ్జాలు కడుపు నిండుగా ఉన్నా అనుభూతినిస్తాయి.

మీరు బరువు తగ్గాలనుకుంటే సబ్జాలు కచ్చితంగా తీసుకోండి.

పీరియడ్స్ టైమ్​ టూ టైమ్ రావడంలో ఇవి బాగా హెల్ప్ చేస్తాయి.

నెలసరిలో వచ్చే మలబద్ధకాన్ని ఇది దూరం చేస్తుంది.

పీరియడ్స్​ సమయంలో శరీరంలోని ఈస్ట్రోజెన్ లెవెల్స్​ని కంట్రోల్ చేస్తుంది.

2 టేబుల్ స్పూన్ల సబ్జాలను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. (Images Source : Unsplash)