బీట్ రూట్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని నైట్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బీట్రూట్ రసంలోని బీటాసైయానిన్ పెద్దపేగుల్లోని క్యాన్సర్తో పోరాడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీట్రూట్లోని బోరాన్ శృంగార హ్మార్మోన్లను పెంచుతుంది. మెరుగైన రక్తప్రసారాన్ని అందించి రక్తం గడ్డకట్టే సమస్యను దూరం చేస్తుంది. చర్మం, గోళ్లు, జుట్టు ఆరోగ్యంలో బీట్రూట్ కీలకపాత్ర పోషిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరిచే లక్షణాలు దీనిలో ఉన్నాయి. (Image Source : Unsplash)