వేసవిలో వచ్చే ఆరోగ్యసమస్యలు ఇవే ఎండాకాలంలో పెద్దగా వ్యాధులేవీ రావు అనుకుంటారు చాలా మంది. కానీ కేవలం వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. వేసవిలో వచ్చే వ్యాధులపై అవగాహన పెంచుకుంటే, వాటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలం. ఫుడ్ పాయిజనింగ్ డయేరియా చికెన్ పాక్స్ మీజిల్స్ వడదెబ్బ గవద బిళ్లలు మండే ఎండల్లో బయటికి వెళ్లకుండా నీడపట్టునే ఉండాలి. ద్రవాహారాలు అధికంగా తీసుకుంటే, వేసవి వ్యాధులను తట్టుకునే శక్తి వస్తుంది.