రాజమౌళి సినిమాల రికార్డ్స్ ని ఎవరూ బ్రేక్ చేయలేరు. మళ్లీ ఆయన మాత్రమే తన సినిమాలను బ్రేక్ చేయగలరు. కానీ ఇండియాలో రాబోయే కొన్ని సినిమాలు 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ ని బీట్ చేయలేకపోయినా.. దానికి దగ్గరగా కలెక్షన్స్ ను సాధిస్తాయేమో చూద్దాం! కేజీఎఫ్ చాప్టర్ 2 సలార్ పుష్ప ది రూల్ ప్రాజెక్ట్ K బ్రహ్మాస్త్ర లాల్ సింగ్ చద్దా పొన్నియన్ సెల్వన్ మహేష్ బాబు-రాజమౌళి ఫిల్మ్