పూజా హెగ్డేకు ఏరియల్ యోగా, వర్కవుట్స్ అంటే ఇష్టం

ఏరియల్ యోగా చేస్తున్న పూజా హెగ్డే

ఏరియల్ యోగా చేస్తున్న పూజా హెగ్డే

పూజా హెగ్డేకు పిలాటీస్ అన్నా ఇష్టమే. పలుసార్లు పిలాటీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు 

పిలాటీస్ చేస్తున్న పూజా హెగ్డే

ఇప్పటివరకూ చూసిన పూజా హెగ్డే వేరు, త్వరలో చూడబోయే పూజా హెగ్డే వేరు. 'పూజా హెగ్డే 2.0'ను చూస్తారని ఆమె తెలిపారు.

వర్కవుట్ సెంటర్ లో బరువైన టైర్లు తోస్తున్న పూజా హెగ్డే

'రాత్రి పార్టీయింగ్... ఉదయం కిక్ బాక్సింగ్' అంటూ పూజా హెగ్డే పోస్ట్ చేసిన వీడియో ఇది. 

ఆదివారం అయినా సరే పూజా హెగ్డే వర్కవుట్స్ చేయడం మానరు. ఓ ఆదివారం ఇదిగో ఇలా వర్కవుట్స్ చేస్తూ కనిపించారు.

ఓ ఉదయం ఏడు గంటలకు వర్కవుట్స్ చేస్తున్న పూజా హెగ్డే 

వర్కవుట్ వీడియోస్ చూస్తే ఎలా ఉంటుందో గానీ... వర్కవుట్స్ స్ట్రగుల్ రియల్ అని పూజా హెగ్డే కామెంట్ చేశారు. 

పూజా హెగ్డే (All Videos courtesy - @Pooja Hegde/Instagram)

లాక్ డౌన్ టైమ్ లో వర్కవుట్స్ చేస్తున్న పూజా హెగ్డే 

ఇవండీ పూజా హెగ్డే వర్కవుట్ వీడియోలు