అపోహ : గర్భస్రావమనేది భవిష్యత్తులో గర్భధారణకు ఆటంకం కలిగిస్తుందట..!

నిజం : గర్భస్రావం తర్వాత మళ్లీ గర్భం పొందే అవకాశాలు చాలా ఎక్కువ.

గర్భస్రావం వంశపారంపర్యంగా వస్తుందట..!

గర్భస్రావానికి కారణాలు ప్రతివ్యక్తిలో భిన్నంగా ఉంటాయి.

బ్లెడ్ కనిపిస్తే గర్భస్రావం అయిపోతుందట..!

ప్రెగ్నెన్సీ సమయంలో కొంచెం బ్లడ్ కనిపించడమనేది చాలా కామన్ విషయం.

అబార్ట్ అయిన మూడు నెలల ముందు ప్రెగ్నెంట్ కాలేరట..!

గర్భస్రావం జరిగిన 6 వారాల్లో స్త్రీలలో అండోత్సర్గము మొదలైపోతుంది.

Image Source: Pexels

కానీ అబార్షన్ అయిన రెండు నెలల తర్వాత ప్రెగెన్సీకి ప్రయత్నిస్తే మంచిది.