పడుకునే ముందు కొబ్బరి నూనె ముఖానికి రాస్తే మంచిదేనా?

చలికాలం చాలా మంది రాత్రిపూట ముఖానికి కొబ్బరి నూనె రాస్తారు.

రాత్రి ముఖానికి కొబ్బరి నూనె పూయడం వల్ల తేమగా మారి అందంగా తయారవుతుంది.

కొబ్బరి నూనెతో ముఖానికి మసాజ్ చేస్తే చక్కగా రక్త ప్రసరణ జరిగి కాంతివంతం అవుతుంది.

పొడి చర్మం ఉన్నవాళ్లకు కొబ్బరి నూనె చక్కటి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.

కొబ్బరి నూనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి.

కొబ్బరి నూనె కళ్లకింది నల్ల మచ్చలను తగ్గించడంలో సాయపడుతుంది.

కొబ్బరి నూనె నేచురల్ మేకప్‌ రిమూవర్‌గానూ ఉపయోగపడుతుంది.

All Photos Credit: pexels.com