లవంగాల టీతో బోలెడు ఇన్ఫెక్షన్లు మాయం!

లవంగాల టీ రోజూ తాగితే చాలా ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

చలికాలంలో చాలా మంది పలు రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతారు.

వాతావరణంలో మార్పులు సీజనల్ వ్యాధులకు కారణం అవుతాయి.

చాలామందిని జలుబు, దగ్గు, జ్వరం సమస్యలు వేధిస్తాయి.

ఇలాంటి సమస్యలతో బాధపడేవారు లవంగాల టీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

లవంగాల టీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

లవంగాల టీ గొంతునొప్పి, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

లవంగాల టీ జీర్ణక్రియ మెరుగుపరిచి, మలబద్ధకం, గ్యాస్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

All photos Credi: pexels.com