ఫుడ్​ని ఉడికించడానికి, వేడి చేయడానికి మైక్రోవేవ్​ని ఉపయోగిస్తాము.

దీనివల్ల మైక్రోవేవ్​ లోపల చాలా డస్ట్ ఏర్పడుతుంది. వాటిని క్లీన్ చేయడం కూడా కష్టమే.

అయితే మీరు ఓ సింపుల్​ చిట్కాతో మైక్రోవేవ్ క్లీన్ చేయొచ్చు.

ఓ గిన్నిలో రెండు కప్పుల నీళ్లు తీసుకుని దానిలో సోప్ కానీ లిక్విడ్ వేయాలి.

దానిలో నిమ్మరసం వేసి బాగా కలిపి మైక్రోవేవ్​లో ఉంచండి.

5 నిమిషాలు హీట్ చేసి 15 నిమిషాలు దానిలోనే ఉంచాలి.

అనంతరం దానిని బయటకు తీసి మీరు క్లీనింగ్ క్లాత్​ క్లీన్ చేయవచ్చు.

ఇలా చేయడం వల్ల మీరు చాలా సింపుల్​గా మైక్రోవేవ్​ని శుభ్రం చేయవచ్చు. (Images Source : Unsplash)