కృతి కేవలం అందగత్తె మాత్రమే కాదు, చదువులోనూ టాపర్. కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో ఆమెకు రెండు పెద్ద కంపెనీల నుండి జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి.

తండ్రి రాహుల్ సనన్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కాగా, తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

తి స్క్రీన్‌పై వెస్ట్రన్, మోడ్రన్ డాన్స్ స్టెప్పులతో అలరించినప్పటికీ, ఆమె నిజానికి ఒక శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి.

'మిమీ' సినిమాలో సరోగసీ తల్లిగా అద్భుత నటన కనబరిచినందుకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది.

కృతి సనన్‌లో ఒక మంచి రచయిత్రి కూడా దాగుంది. ఆమెకు ఖాళీ సమయాల్లో కవితలు రాయడం అంటే చాలా ఇష్టం.

కృతి సనన్ తన తరచూ తన ఫోటో షూట్ స్టైల్స్ ను పోస్టు చేస్తూ ఉంటారు.

కొత్త సినిమాలో కృతి సనన్ ఎలీ పాత్రను పోషిస్తోంది, షాహిద్ కపూర్ తో రొమాన్స్ చేస్తూ కనిపించనుంది

ఈ ఇద్దరితో పాటు రష్మిక మందన్న కూడా సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది

కాక్టెయిల్ 2 జూన్ 19 2026 న థియేటర్లలో విడుదల కానుంది

కృతి సనన్‌కు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన ఇష్టం.