ఇప్పుడు డాకూలో నటించిన చిన్నారి గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు.
హైదరాబాద్‌లో స్థిరపడిన నార్త్ ఫ్యామిలీ అమ్మాయి.
మూవీ చూసిన వాళ్లంతా పాప నటనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
దానిని ఎంతో ఈజ్‌తో వేద అగర్వాల్ చేసేసింది. ముఖ్యంగా చిన్ని చిన్ని సాంగ్ హాంటింగ్ గా మారింది.
తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని సన్నీ డియోల్‌తో తీస్తున్న అప్‌కమింగ్ ప్రాజెక్టులో కూడా వేద నటిస్తోంది.
షూటింగ్ పూర్తయ్యాక అందరినీ వదిలేయాల్సి వస్తోందని ఆ చిన్నారి ఎమోషనల్ అయింది. బాలయ్య ఆమెను ఓదారుస్తున్న వీడియో బాగా వైరల్ అయింది.