టాలీవుడ్‌లో న్యూ ఇయర్ 2025 స్పెషల్ అప్డేట్స్, పోస్టర్స్

'హరిహర వీరమల్లు' సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన 'మాట వినాలి' పాటను జనవరి 6న విడుదల చేయనున్నారు.

'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్. ట్రైలర్ జనవరి 2న సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది.

'డాకు మహారాజ్' సినిమాలోని 'దబిడి డిబిడి' పాటలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా

రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

'హిట్ 3' సినిమాలో నేచురల్ స్టార్ నాని

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా న్యూ ఇయర్ విషెష్ పోస్టర్

'జాక్ - కొంచెం క్రాక్' సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ

'తెలుసు కదా' సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ

'రాబిన్ హుడ్' సినిమాలో నితిన్, శ్రీ లీల

'షష్టిపూర్తి' సినిమా కోసం ఇళయరాజా సంగీతంలో కీరవాణి పాట రాసినట్లు అనౌన్స్ చేశారు.

'పరదా' సినిమాలో అనుపమా పరమేశ్వరన్, దర్శనా రాజేంద్రన్

'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాలో దీపికా పిల్లి, ప్రదీప్ మాచిరాజు

'గాంధీ తాత చెట్టు' సినిమాలో సుకుమార్ తనయ సుకృతి వేణి. ఈ సినిమా జనవరి 24న విడుదల కానుంది.

'పాంచ్ మినార్' సినిమాలో రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్