జూన్ రెండో వారంలో... 13, 14 తేదీల్లో థియేటర్లలోకి వస్తున్న తెలుగు, తమిళ డబ్బింగ్ సినిమాలు ఏవో చూడండి. సుధీర్ బాబు హీరోగా నటించిన 'హరోం హర' జూన్ 14న థియేటర్లలోకి వస్తోంది ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన 'రాయన్' విడుదల జూన్ 13న. సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం ప్రధాన తారలు విజయ్ సేతుపతి 50వ సినిమా 'మహారాజ' సినిమా కూడా జూన్ 14న రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన బయోపిక్ 'చందు ఛాంపియన్' జూన్ 14న విడుదల అవుతోంది. చాందిని చైదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, ఆషు రెడ్డి నటించిన 'యేవమ్' విడుదల కూడా జూన్ 14నే అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' విడుదల కూడా జూన్ 14న సూపర్ హీరోయిన్ సినిమా 'ఇంద్రాణి' పలు వాయిదాల తర్వాత జూన్ 14న విడుదలకు సిద్ధమైంది. కేజీఎఫ్ యష్ హీరోగా నటించిన 'రాజధాని రౌడీ'తో పాటు 'లవ్ మాక్టైల్ 2' అనే కన్నడ డబ్బింగ్ 14న విడుదల కానుంది.