నికోలయ్‌తో పెళ్లికి రెడీ అయిన వరలక్ష్మీ ఒకవైపు పిలుపులు, మరోవైపు సంగీత్ డ్యాన్స్ ప్రాక్టీసులో బిజీ బిజీగా ఉన్నారు. జూలై 2న థాయ్‌లాండ్‌లో వరలక్ష్మి, నికోలయ్ పెళ్లి. సంగీత్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారో చూడండి సంగీత్ డ్యాన్స్ ప్రాక్టీసులో వరలక్ష్మీ అండ్ శరత్ కుమార్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో చూశారా? పెళ్లి పనుల మధ్యలో భోజనం కూడా ముఖ్యమే! ఫ్యామిలీ అంతా రెస్టారెంటులో తింటున్న వీడియో! పెళ్లికి తప్పకుండా హాజరు కావాల్సిందిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యామిలీని ఆహ్వానించిన వరలక్ష్మీ రజనీ ఒక్కరినే కాదు... కమల్ హాసన్‌ను సైతం వరలక్ష్మి ఇన్వైట్ చేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా రాజకీయ, సినీ ప్రముఖులకు వరలక్ష్మీ ఇన్విటేషన్స్ అందిస్తోంది. మార్చి 2న తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది వరలక్ష్మి విశాల్, వరలక్ష్మి పెళ్లి చేసుకుంటారని ప్రేక్షకులు భావించారు. అయితే... ఆమె నికోలయ్‌తో ప్రేమలో పడ్డారు వరలక్ష్మీ శరత్ కుమార్ ఫ్యామిలీ సంగీత్ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో (all images videos courtesy: varusarathkumar / instagram)