49 ఏళ్ల శిల్పా శెట్టి.. ఇప్పటికీ తను అంత ఫిట్‌గా ఉండడానికి కారణం తను చేసే ఫన్ ఎక్సర్సైజ్‌లే అని చెప్తోంది.

జూన్ 8న 49వ ఏట అడుగుపెట్టిన శిల్పా శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు చూస్తుంటే.. ఆమె ఇంకా యంగే అని ఫ్యాన్స్ అంటున్నారు.

శిల్పాశెట్టి ఫాలో అయ్యే ఫన్ ఎక్సర్సైజ్‌లు మీరు కూడా ఫాలో అయితే తనలాగే ఫిట్‌గా ఉండవచ్చు.

శిల్పా శెట్టి తన కూతురినే వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది. దానివల్ల తనకు ఎక్సర్సైజ్ చేయడానికి మోటివేషన్ లభిస్తుందట.

శిల్పా వర్కవుట్ చేస్తున్నప్పుడు తన పిల్లలను కూడా వెంట తీసుకెళ్తుంది.

పిల్లలతో కలిసి వర్కవుట్ చేయడం అనేది తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఎక్స్‌పీరియన్స్ అని చెప్తోంది.

తన పిల్లలు వర్కవుట్స్ చేయడంలో ఫెయిల్ అయినా వాళ్లను మోటివేట్ చేస్తూ తాను కూడా మోటివేట్ అవుతుందట.

వర్కవుట్స్ మధ్యలో డ్యాన్స్ చేస్తూ.. ఆడుతూ పాడుతూ తన ఎక్సర్సైజ్‌ను పూర్తి చేస్తుంది.

తను ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలా ఫన్‌గా, ఈజీగా చేసేస్తుంది. దానివల్ల కష్టంగా అనిపించదని అంటోంది.

All Images And Videos Credit: Shilpa Shetty/Instagram