పబ్లిక్‌లో నయనతారను విఘ్నేష్ శివన్ ఎలా పెట్టుకున్నారో చూశారా? ఇది షూటింగ్ కాదు... మరి ఏమిటంటే?

జూన్ 9, 2022లో నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు. సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీకి విఘ్నేష్ ఈ వీడియో షేర్ చేశారు.

నయన్, విఘ్నేష్ మోస్ట్ లవబుల్ కపుల్. తామిద్దరం సరదాగా గడిపిన క్షణాలను అలా బయట పెడుతుంటారు.

'నేనూ రౌడీనే'లో నయన్ హీరోయిన్. విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఆ పరిచయం పెళ్లికి దారి తీసింది.

'నేనూ రౌడీనే' షూటింగులో తొలి రోజు, తర్వాత తమ మధుర క్షణాలను విఘ్నేష్ శివన్ వీడియోగా విడుదల చేశారు.

నయన్, విఘ్నేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు. సరోగసీ ద్వారా వాళ్లకు జన్మ ఇచ్చారు.

పిల్లలకు ఉయిర్, ఉలగమ్ అని నామకరణం చేశారు నయన్, విఘ్నేష్ శివన్

ఇటీవల పిల్లలు ఇద్దరితో కలిసి నయనతార, విఘ్నేష్ శివన్ హాంకాంగ్ ట్రిప్ వేశారు.

హాంకాంగ్ హాలిడే టూరులో డిస్నీ ల్యాండ్ ముందు పిల్లలతో నయన్, విఘ్నేష్ శివన్ దంపతులు

నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు (All Images Videos Courtesy: wikkiofficial / Instagram)