ప్రభాస్ 'కల్కి' ట్రైలర్‌లో ఇంపార్టెంట్ డైలాగ్స్ గమనించారా? గమనిస్తే... మీకు స్టోరీపై హింట్ వచ్చేస్తుంది!

నాకు ఆ అమ్మాయి కావాలి - ఛటర్జీ
పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయిని నేను ఒక్కడినే తీసుకురాగలను - ప్రభాస్ 

రికార్డ్స్ చూస్కో... ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు! ఇది కూడా ఓడిపోను - ప్రభాస్

ప్రాణంలో ఇంకో ప్రాణం - దీపిక!
ఇప్పుడు నవ్వు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని - అమితాబ్

ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి - దీపికా పదుకోన్

భయపడకు... మరో ప్రపంచం వస్తోంది - కమల్ హాసన్

పొద్దున్నే ఫైట్ ఏంటి బుజ్జీ? ఎంతమంచి కలలో ఉన్నానో తెలుసా? మనం కాంప్లెక్స్‌లో ఉన్నామంట - ప్రభాస్

అబద్ధం... నీకు జస్ట్ నవ్వంటేనే ఇష్టం భైరవ - దిశా పటానీ

నీలాంటోడు ఎంత మందిని రక్షించవచ్చో తెలుసా? - చిన్నారి
నేను రక్షించాల్సింది ఒక్కడినే - అమితాబ్ బచ్చన్

ఇక వెలుగు వచ్చే సమయం అయ్యింది - రాజేంద్ర ప్రసాద్!

పైన నీళ్లు ఉంటాయట! - చిన్నారి
భూమిని మొత్తం పీల్చేస్తే... అన్నీ అక్కడే ఉంటాయి - రాజేంద్ర ప్రసాద్

ఈ భూమి మీద మొదటి నగరం... - రాజేంద్ర ప్రసాద్!
ఈ వరల్డ్‌లో చివరి నగరం కాశీ - ఓ చిన్నారి!

ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే... దేవుడు ఒక్కడే... సుప్రీమ్ యాస్కిన్ - శాశ్వత ఛటర్జీ

నా లాంటి ఎంత మందికి నువ్వొక హీరోవో తెలుసా? - ప్రభాస్ పాత్రను ఉద్దేశించి హర్షిత్ రెడ్డి