పెళ్లిలో స్పెషల్ గా రాయల్ లుక్ లో కనిపించాలంటే సోహా అలీ ఖాన్ స్టైల్ ఫాలో అవ్వండి

ఫ్రంట్ స్లిట్, సల్వార్ సూట్ వేశారంటే పటౌడి లుక్ లో రాయల్ గా కనిపిస్తారు

ఈ డిజైనర్ లెహెంగాలు క్లోజ్ ఫ్యామిలీ/ఫ్రెండ్స్ వెడ్డింగ్ కి పర్ఫెక్ట్ మ్యాచ్

ధోతి స్టైల్ సల్వార్ సూట్ ట్రై చేయండి, పెళ్లిలో మీరే స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతారు

ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ సూట్ సింపుల్ అండ్ రాయల్ లుక్ ఇస్తాయి

ఫ్లోరల్ లైట్ కలర్ సూట్స్ వెడ్డింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్. ఇవి మికు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది

పెళ్లి రిసెప్షెన్ కి ఇలాంటి డ్రెసెస్ పర్ఫెక్ట్ వేర్, అందంగా కనిపించడమే కాదు స్పెషల్ ఆప్పియరెన్స్ అవుతారు

వెడ్డింగ్ లో ఇలాంటి డిఫరెంట్ శారీ స్టైల్ ట్రై చేయండి.. కొత్తగానూ, రాయల్ గానూ కనిపిస్తారు

ఇది చూడండి ఎంత రాయల్ గా ఉంది కదా. బంధువల పెళ్లిలో మీరూ ఇలా రెడీ అయిపోండి!

Image Source: All Image Credit: sakpataudi/Instagram

ఇంట్లోని స్పెషల్ అకేషన్ అయితే ఇలాంటి సల్వార్ సూట్స్ పర్ఫెక్ట్ ఛాయిస్.